ETV Bharat / state

''ఇళ్లు ఇవ్వకుంటే.. వరదల్లో ఎలా బతికేది?''

తూర్పుగోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రభుత్వం అందిస్తోన్న సహయక చర్యలపై...గోదావరి ముంపు బాధితులు అసంతృప్తి వ్యక్తి చేశారు.

సహయక చర్యలపై ముంపు బాధితుల అసంతృప్తి
author img

By

Published : Sep 8, 2019, 11:38 PM IST

సహయక చర్యలపై ముంపు బాధితుల అసంతృప్తి

గోదావరి ఉద్ధృతిలో భాగంగా... తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. సరైన సౌకర్యాలు లేక బాధితులు ఆందోళన చెందారు. ఇళ్లు కొల్పోయిన వారందరికీ కొత్త ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. వరదలు వచ్చినప్పుడు ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ

పునరావాస కేంద్రాలకు తరలిపోతున్న బాధితులు

గోదావరి వరదతో దేవీపట్నం వాసుల పరిస్థితి మళ్లీ దయనీయంగా మారింది. ఇప్పటికే 36 గ్రామాలను వరదనీరు చుట్టుముట్టేసింది. రహదారులు నీటమునిగాయి. పూడిపల్లి నీటమునిగింది. తొయ్యేరు, దండంగి, వీరవరం, డి.రావిలంక, దేవీపట్నం గ్రామాల్లోకి నీరు చేరుతోంది. రంపచోడవరం ITDA అధికారులు, RDOశ్రీనివాసరావు, ASP విశాల్‌ జిందాల్‌ తదితరులు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. పునరావాస ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

గోదావరి మళ్లీ ఉగ్రరూపం... లంక వాసుల్లో అలజడి

Intro:AP_RJY_56_08_PRESS MEET_AV_AP10018

తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయినా రాష్ట్ర ప్రగతి చూస్తే వంద తప్పులు వంద రద్దులు 100 కూల్చివేతలతో కక్ష సాధింపు చర్యలు గా ఉందని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ తెదేపా ఇన్చార్జ్ బండారు సత్యానందరావు అన్నారు

Body:తూర్పుగోదావరిజిల్లా రావులపాలెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని మ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా పాలన పురోగమనం గా కాకుండా తిరోగమనం గా ఉందన్నారు రివర్స్ టెండరింగ్ రివర్స్ గేర్ పాలనలో ఉందని విమర్శించారు అన్ని రంగాల్లోనూ రాష్ట్రం వెనుకబడి పోయిందన్నారు పోలవరం రైతాంగం జీవనాడి అని రాజధాని భవిష్యత్తులో రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే దని అటువంటి వాటిని సర్వనాశనం చేస్తున్నారన్నారు

Conclusion:ఈ వంద రోజులు పాలనలో ప్రచారమే తప్ప చేసిన పనులు ఏమి లేవన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.