ETV Bharat / state

అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాల పట్టివేత

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. ఏడు ట్రాక్టర్లు, ఒక లారీని సీజ్ చేశారు.

వాహనాలు సీజ్
author img

By

Published : Jun 2, 2019, 11:33 PM IST

అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాల పట్టివేత

వరి చేల నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తూ.. రహదారులపై వేగంగా వెళుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వచ్చిన ఫిర్యాదులపై అమలాపురం డీఎస్పీ రమణ స్పందించారు. వారి ఆదేశాల మేరకు సీఐ పెద్దిరాజు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి వాహనాలను పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న 7 ట్రాక్టర్లు, లారీని సీజ్ చేశారు. ట్రాక్టర్‌లను మైనర్లు నడుపుతున్నట్టు గుర్తించామని.. వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశామని సీఐ పెద్దిరాజు తెలిపారు.

ఇది కూడా చదవండి.

ఆరు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

Intro:ap_gnt_46_02_flexila_gharshana_avb_c9

గుంటూరు జిల్లా చేరుకుపల్లి మండల కేంద్రంలోని కస్తూరిపేటలో ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. గుల్లపల్లి తిరునాళ్ళ సందర్భంగా కస్తూరి పేటలోని పలువురు వైసీపీ కార్యకర్తలు వైసిపి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా.తమ ఇంటి ముందు కట్టొద్దని కొందరు అడ్డుకున్నారు. దీనితో ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఘర్షణలో కర్రలతో దాడి చేసుకోగా ఘటనలో వైసిపికి చెందిన తాత సామ్రాజ్యం అనే మహిళ(45) తలకు గాయాలయ్యాయి.చికిత్స నిమిత్తం రేపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Body:బైట్..బాధితురాలు

Conclusion:etv contributor
sk.meera saheb 7075757517
repalle
guntur jillaa..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.