ETV Bharat / state

అధిక శబ్దం కల్గించే వాహనాల సైలెన్సర్లు ధ్వంసం

రాజమహేంద్రవరంలో పోలీసుల స్పెషల్ డ్రైవ్​లో.. అధిక శబ్దం కలిగించే వాహనాలను పట్టుకుని సైలెన్సర్లను ధ్వంసం చేసారు. 50 మంది వాహనాదారుల నుంచి వెయ్యి రూపాయల చొప్పున యాభైవేల జరిమాన వసూలు చేశారు.

అధిక శబ్దం కల్గించే వాహనాల సైలెన్సర్లు ధ్వంసం
అధిక శబ్దం కల్గించే వాహనాల సైలెన్సర్లు ధ్వంసం
author img

By

Published : Mar 10, 2021, 4:15 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అర్బన్ ఎస్పీ షీముషి బాజ్ పాయ్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీఎస్పీ కేవీఎన్.వర ప్రసాద్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్లు శ్రీనివాస్ యాదవ్, ట్రాఫిక్ ఎస్.ఐలు, సిబ్బంది కలసి వాహనాల తనిఖీలు చేశారు. అధిక శబ్దం కల్గించే సైలెన్సర్లును డిజిటల్ నాయిస్ లెవల్ మీటర్ ద్వారా చెక్ చేశారు. 80 డెసిబెల్స్ పైన శబ్దం కలిగించే వాహనాలపై జరిమానా విధించారు. వాహనచట్టం U/S 190(2) ప్రకారం వెయ్యి రూపాయలు ఫైన్ విధించారు. ఈ తనిఖీల్లో 50 వాహనాల సైలెన్సర్​లను వాహనదారులతో తీయించి వాటిని రోడ్ రోలర్​తో ధ్వంసం చేయించారు. ఒక్కో వాహనదారుడికి వెయ్యి రూపాయల చొప్పును 50 వాహనాదారుల నుంచి 50వేలు రూపాయలు జరిమానాను వసూలుచేసినట్లు పోలీసులు తెలిపారు.

అధిక శబ్దం కల్గించే వాహనాల సైలెన్సర్లు ధ్వంసం
అధిక శబ్దం కల్గించే వాహనాల సైలెన్సర్లు ధ్వంసం

ఇవీ చదవండి

ఓటు హక్కు వినియోగించుకున్న కాసేపటికే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.