లాక్డౌన్తో పనులు లేక ఇళ్ల వద్ద ఉంటున్న పేదలకు సుమారు 300 మందికి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మాజీ కార్పొరేటర్ పాలక శ్రీను మిత్ర బృందం కూరగాయలు,కోడిగుడ్లు అందించారు. రోజూ పేదలకు కూరగాయలు, నిత్యావసరాలు పంపిచేస్తున్నామని తెలిపారు.
ఇదీ చూడండి దేశంలో 10వేలు దాటిన కరోనా కేసులు