సత్యసాయి సేవా కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాసం - vasantha panchami celebrations newsf in ravulapalem
వసంత పంచమి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో సత్యసాయి సేవా కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకొచ్చి సరస్వతి అమ్మవారికి పూజలు చేసి అక్షరాభ్యాసం చేయించారు. తితిదే వేద పండితులు పెనుగంటి సీతారామశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి కొత్తపేట
వసంత పంచమి ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం లోని సత్యసాయి సేవా కేంద్రం లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు
Body:తల్లిదండ్రులు తమ చిన్నారులను వచ్చి సరస్వతి అమ్మవారి కి పూజలు చేసి అక్షరాభ్యాసం చేయించారు. టీటీడీ వేద పండితులు పెనగంటి సీతారామ శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు