ETV Bharat / state

భవిష్యత్తుపై జనసేన మేథోమథనం

పార్టీ భవిష్యత్తుపై జనసేన అధినేత.. శ్రేణులతో మేథోమథనం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దిండి రిసార్టులో పార్టీ ముఖ్యులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇదే సమయంలో.. రిసార్టు ప్రాంగణానికి.. తెదేపా నేత వంగవీటి రాధా రావడం చర్చనీయాంశమైంది.

పవన్​కళ్యాణ్​​తో... తెదేపా నేత వంగవీటి రాధ..?
author img

By

Published : Sep 5, 2019, 7:50 PM IST

Updated : Sep 5, 2019, 11:44 PM IST

పవన్​కళ్యాణ్​​తో... తెదేపా నేత వంగవీటి రాధ..?

పశ్చిమ గోదావరి జిల్లాలోని దిండి రిసార్టులో జనసేన మేథోమథన సమావేశం జరిగింది. అధినేత పవన్ కల్యాణ్ సహా.. కీలక నేతలు హాజరయ్యారు. ఈ మేరకు.. సమావేశానికి హాజరయ్యేందుకు వస్తున్న సమయంలో.. పి.గన్నవరం మండలం జి.పెదపూడి వద్ద పవన్‌ కల్యాణ్‌కు ఘనస్వాగతం లభించింది. అభివాదం చేసుకుంటూ... మల్కిపురం మండలం దిండికి సాగారు. దిండి రిసార్ట్‌లో పార్టీ రాజకీయ వ్యవహారాలపై మేధోమథనంలో పాల్గొన్నారు . రాత్రి అక్కడే బస చేయనున్న పవన్... శుక్రవారం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు.

జన సైనికులను సన్నద్ధం...

వైకాపా ప్రభుత్వ వంద రోజుల పరిపాలన తర్వాత ప్రజా సమస్యలపై జనసేన మరింత విస్తృత పోరాటం చేయనుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కందుల దుర్గేష్ వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం దిండిలో జరుగుతున్న జనసేన పీఏసీ సమావేశం... జన సైనికులను సన్నద్ధం చేస్తుందని తెలిపారు. 2రోజుల సమావేశాన్ని పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యవేక్షిస్తున్నారు.

చర్చనీయాంశంగా వంగవీటి రాధా...

నాదెళ్ల మనోహర్​తో వంగవీటి రాధా
నాదెండ్ల మనోహర్​తో వంగవీటి రాధా

తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధ... జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో భేటీ కానున్నారన్న ఊహాగానాలకు.. రాధా చర్యలు మరింత ఊతమిచ్చాయి. దిండి రిసార్టులో జనసేన పీఏసీ సమావేశం వంగవీటి రాధ అక్కడికి వెళ్లడం చర్చనీయాంశమైంది. ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో భేటీ అయిన రంగా.. పవన్ తో సమావేశంపై మాట్లాడినట్టు సమాచారం.

ఇదీ చదవండి

''6 వేల కోట్లు సరే.. మరో 25 వేల కోట్లు ఇవ్వండి''

Intro:Ap_vsp_47_05_Ganamga_jilla_stayi_guru_pujotsava_vedukalu_Ab_AP10077_8008574722
సమాజానికి దశా దిశా నిర్దేశం ఉపాధ్యాయుల అని ఈ వృత్తి ఎంతో పవిత్రమైనదని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
తెలిపారు విశాఖ జిల్లా అనకాపల్లి రావు గోపాలరావు కళాక్షేత్రంలో విశాఖ జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయ వృత్తిలో ప్రతిభ చూపిన 160 మంది ఉపాధ్యాయులను మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు సత్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైంది పేర్కొన్నారు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దేలా ప్రత్యేక కృషి చేస్తున్నట్లు వివరించారు. తాను ఎన్నో విద్యాసంస్థలను ఏర్పాటు చేసి ఇ విద్యార్థులకు ఉత్తమ విద్యా బోధన అందించామని ఇది తనకు ఎంతో సంతృప్తిగా ఉందని తెలిపారు అవంతి శ్రీనివాస్ గా తనకు గుర్తింపు రావడానికి తాను నెలకొల్పిన అవంతి విద్యా సంవత్సరం కారణమనితెలిపారు. భవిష్యత్తులో ఒక యూనివర్సిటీ నెలకొల్పాలన్నది తన లక్ష్యమని పేర్కొన్నారు

Body:అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీలు డాక్టర్ సత్యవతి, మాధవి
జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ ఎస్.ఎమ్ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు
తిప్పల నాగిరెడ్డి జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు

Conclusion:బైట్1 ముత్తం శెట్టి శ్రీనివాసరావు,మంత్రి
Last Updated : Sep 5, 2019, 11:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.