తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రపాలకుడైన శ్రీ వేణుగోపాల స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావంతో.. భక్తులను వేడుకలకు అనుమతించలేదు.
అర్చకులు సమక్షంలోనే స్వామివారికి కళ్యాణ మహోత్సవ ప్రత్యేక పూజలు చేశారు. నమ్మాళ్వార్ తిరునక్షత్రం ఉత్సవం, స్నపన తిరుమంజనం వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.
ఇదీ చదవండి: