తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన ఇద్దరు ప్రముఖ న్యాయవాదులు కొవిడ్‌తో మృతి చెందారు. పెద్దాపురం పట్టణానికి చెందిన న్యాయవాదులు ఆనంద కుమార్, తాళా బత్తుల రామచంద్రరావు కరోనా బారిన పడటంతో ..కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. వారికి చికిత్స అందిస్తుండగా మృతి చెందారు. వారి మృతికి పెద్దాపురం బార్ అసోసియేషన్ వారు సంతాపం తెలిపారు.
పెద్దాపురంలో కొవిడ్‌తో ఇద్దరు న్యాయవాదులు మృతి - పెద్దాపురంలో ఇద్దరు న్యాయవాదులు మృతి
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన ఇద్దరు న్యాయవాదులు కొవిడ్‌తో మృతిచెందారు. న్యాయవాదులు ఆనందకుమార్, తాళా బత్తుల రామచంద్రరావు కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు.

పెద్దాపురంలో న్యాయవాది మృతి