తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం కె.ఎర్రంపాలెంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ.. ఇటీవల మరణించిన తుర్రం వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు యూటీఎఫ్ ద్వారా రూ.2.50 లక్షలు సహాయం అందించారు.
ఉపాధ్యాయ కుటుంబాలకు ఆసరాగా ఉండేందుకు 1995న కుటుంబ సంక్షేమ పథకం ప్రారంభించామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ వర్మ అన్నారు. ఇప్పటివరకు 273 కుటుంబాలకు రూ.3 కోట్ల ఆర్థిక సహాయం అందించామని తెలిపారు.
ఇదీ చదవండి..
కౌలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో రైతుల పిటిషన్