తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గత నెల 15న పర్యాటక బోటు గోదావరిలో మునిగింది. ఈ ఘటనలో చనిపోయిన వారికి నివాళులర్పించారు. రాజమహేంద్రవరం పుష్కరఘాట్ వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గోదావరిలో వరద ఉద్ధృతి ఉన్నప్పటికీ పర్యాటక బోటుకు అనుమతించిన అధికారులుపై... చర్యలు తీసుకోవాలని బీసీ యువజన సంఘం నేతలు డిమాండ్ చేశారు.
కచ్చులూరు బోటు ప్రమాదం... మృతులకు నివాళులు - godavari boat accident latest news today
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గత నెలలో బోటు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతిచెందిన వారికి బీసీ యువజన సంఘం బాధ్యులు నివాళులర్పించారు.
గోదావరి పర్యాటక బోటు ప్రమాదంలో చనిపోయిన వారికి ఘన నివాళి
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గత నెల 15న పర్యాటక బోటు గోదావరిలో మునిగింది. ఈ ఘటనలో చనిపోయిన వారికి నివాళులర్పించారు. రాజమహేంద్రవరం పుష్కరఘాట్ వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గోదావరిలో వరద ఉద్ధృతి ఉన్నప్పటికీ పర్యాటక బోటుకు అనుమతించిన అధికారులుపై... చర్యలు తీసుకోవాలని బీసీ యువజన సంఘం నేతలు డిమాండ్ చేశారు.
ఫీడ్: AP_TPG_06_25_HUSBAND_SUCIDE_AV_AP10089
రిపోర్టర్: పి.చింతయ్య
సెంటర్: ఏలూరు, ప.గో.జిల్లా
( ) భార్య అనారోగ్య కారణంతో మృతి చెందటంతో తాను ఆ విషాదాన్ని జీర్ణించుకోలేక నీ వెంటే నేను అంటూ కొద్ది నెలల వ్యవధిలోనే తీవ్ర మనోవేదనకు గురైన భర్త బలవన్మరణం చేసుకొని తనువు చాలించాడు. ఈ విషాద సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో చోటుచేసుకుంది. ఏలూరులోని పవర్పేట చెందిన మొలుగు మల్లికార్జున రావు కు భార్య విమల దేవి కి ఇద్దరు కుమారులు ఉన్నారు. మల్లికార్జున రావు మందుల దుకాణం వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నాడు. 6 నెలల క్రితం భార్య విమలా దేవి డెంగ్యూ జ్వరంతో మృతి చెందింది. అప్పటి నుంచి తాను ఒంటరిని అయిపోయానని తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో మల్లికార్జున రావు ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భార్యాభర్తలు ఒకరిని విడిచి ఒకరు ఉండకుండా చనిపోవడంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉండలేకసమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద కేసు కింద నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Oct 26, 2019, 1:15 PM IST