ETV Bharat / state

వాహనం ఢీకొని ఒకరు మృతి - accident

తూర్పుగోదావరి జిల్లా తాటికాయల వారి పాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సైకిల్​పై వెళ్తున్న వ్యక్తిని టవేరా వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

వాహనం ఢీకొని ఒకరు మృతి
author img

By

Published : Jul 11, 2019, 3:12 PM IST

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం తాటికాయల వారి పాలెం వద్ద టవేరా వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. పి.గన్నవరం శివారు చింతపల్లివారి పేటకు చెందిన మూసి గంటి వీరయ్య అనే వ్యక్తిని అమలాపురం నుంచి తిరుపతి వెళుతున్న టవేరా వాహనం ఢీకొట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.

వాహనం ఢీకొని ఒకరు మృతి

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం తాటికాయల వారి పాలెం వద్ద టవేరా వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. పి.గన్నవరం శివారు చింతపల్లివారి పేటకు చెందిన మూసి గంటి వీరయ్య అనే వ్యక్తిని అమలాపురం నుంచి తిరుపతి వెళుతున్న టవేరా వాహనం ఢీకొట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.

వాహనం ఢీకొని ఒకరు మృతి

ఇదీ చదవండి :

"45 రోజుల కష్టం 45 నిమిషాల్లో చేజారింది"

కడప జిల్లా ఇడుపులపాయలోని త్రిబుల్ ఐటీ విద్యార్థులు విద్యార్థినులు క్లాసు తరగతి గదులు వదిలి ధర్నా నిర్వహించారు . కడప జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు CSE & ECE. బ్రాంచీలు కావాలని బ్లాక్ అకాడమీ ఆఫీస్ ఎదురుగా ఆందోళన చేశారు. విద్యార్థులు కోరుకున్న కోర్సులు కాకుండా మెకానికల్ సివిల్ కోర్సులు ఇవ్వడంతో రెండు రోజులుగా విద్యార్థుల ధర్నా నిర్వహించారు . అర్హులైన వారికి కాకుండా అనర్హత గల విద్యార్థులకు CSE.& ECE. కోర్సు ఇచ్చారని అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరిగిందని విద్యార్థులు తెలిపారు. దీంతో డైరెక్టర్ సుదర్శన్ రావు మాట్లాడుతూ విద్యార్థులు PUC. 1& 2 లో సాధించిన మార్కులను బట్టి గురు కటాఫ్ పద్ధతిలో లో సీట్లు ను కేటాయించడం జరిగిందని తెలిపారు. ఇందులో 90 మంది విద్యార్థిని విద్యార్థులకు వారు కోరుకున్న బ్యాంకులు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ఇ మీరు కోరుకున్న బ్రాంచ్ లో మైనర్ డిగ్రీ చేసుకోవడానికి కి డైరెక్టర్ హామీ ఇవ్వడంతో విద్యార్థులు విద్యార్థులు ఆందోళన విరమించారు. బైట్ : సుదర్శన్ రావు -ఇడుపులపాయ డైరెక్టర్ త్రిబుల్ ఐటీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.