గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో విధుల్లో పాల్గొనే వారు ప్రవర్తనా నియమావళి ప్రకారం నడుచుకోవాలని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎంపీడీవో కే.వెంకటేశ్వరరావు సూచించారు. పి.గన్నవరంలోని గ్రేస్ డిగ్రీ కళాశాలలో పంచాయతీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతి నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ మొదలుకొని ఉప సర్పంచ్ ఎన్నికల వరకు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ఆయన వివరించారు. 225 మంది పోలింగ్ సిబ్బంది ఈ శిక్షణ తరగతిలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. ఇద్దరు మృతి..10 మందికి గాయాలు
గ్రామ పంచాయతీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులు - గ్రామ పంచాయతీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులు
పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే వారు ప్రవర్తనా నియమావళిని పాటించాలని పి.గన్నవరం ఎంపీడీవో కే.వెంకటేశ్వరరావు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం గ్రేస్ డిగ్రీ కళాశాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.