రాజమహేంద్రవరంలో వాహనాల సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేశారు. అధిక శబ్దంతో నడుపుతున్న 74 వాహనాల సైలెన్సర్లు స్వాధీనం చేసుకున్నారు. రామాలయం జంక్షన్ వద్ద రోడ్డుపై పేర్చి రోలర్‌తో తొక్కించారు.
గత నెలలోనూ 50 సైలెన్సర్లను రోలర్‌తో ఇలాగే ధ్వంసం చేశారు. అధిక శబ్దంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నారని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 74 మందికి వెయ్యి రూపాయలు చొప్పున జరిమానా విధించిచారు.
ఇవీ చదవండి:
'అక్కడ నొక్కాలి.. ఇక్కడ చూడాలి... గుర్తుమారితే అధికారికి చెప్పాలి'