ETV Bharat / state

రాజమహేంద్రవరంలో కార్మిక సంఘాల నిరసన

కార్మిక చట్టాలను రద్దు సవరణలపై కార్మికలు ఆందోళనలు చేపట్టారు. హిట్లర్ మాదిరిగా మోదీ పాలన సాగుతోందని...కార్మికుల పొట్ట కొట్టొద్దని వారు నినాదాలు చేశారు.

కార్మిక సంఘాల ధర్నా
author img

By

Published : Aug 2, 2019, 7:50 PM IST

కార్మిక సంఘాల ధర్నా

కేంద్రంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కార్మిక వ్యతిరేక విధానాలను కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి వెల్లడించింది. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల నేతృత్వంలో నిరసన ధర్నా చేపట్టారు. హిట్లర్ మాదిరిగా మోదీ పాలన సాగుతోందని...కార్మికుల పొట్ట కొట్టరాదని నినాదాలు చేశారు. వెంటనే పార్లమెంటులో బిల్లును రద్దు చేయాలని...లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.

ఇది చూడండి: ఆనాటి అన్నవరం చూసేద్దాం!

Intro:ap_rjy_97_22_ycp mla abyardhi_routhu suryaprakasrao_press meet_av_c17
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రెస్ క్లబ్లో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి రౌతు సూర్యప్రకాశరావు బుధవారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల అధికారులు రాజమహేంద్రవరం నియోజకవర్గానికి సంబంధించి పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు. వైకాపా కు సంబంధించిన 16 మంది కౌంటింగ్ ఏజెంట్ల లో ఎనిమిది మందిని 151 సెక్షన్ ఉందన్న కారణంతో నిలిపివేశారు అన్నారు. తెదేపాకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లకు ఇంకా కేసులు నడుస్తున్నప్పటికీ వాళ్లకు కౌంటింగ్ ఏజెంట్లుగా అవకాశం కల్పించడంపై అర్థం ఏంటని ప్రశ్నించారు. దీనిపై న్యాయపోరాటం కూడా చేస్తాను అన్నారు. జిల్లా కలెక్టర్ ,సబ్ కలెక్టర్ ,ఎస్పీలకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఈ విషయాన్ని తెలియజేస్తామన్నారు.

Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం

Conclusion:7993300498
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.