తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు వద్ద సుద్దగెడ్డ వాగులో ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రత్తిపాడుకు చెందిన రైతులు... తమ పామాయిల్ గెలలను ట్రాక్టర్లో మార్కెట్కు తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
ఇదీ చదవండి: