ETV Bharat / state

రాజమహేంద్రవరంలో తనిష్క్​, టైటాన్ స్టోర్లు పునఃప్రారంభం - తూర్పు గోదావరి తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తనిష్క్, టైటాన్ స్టోర్లను ప్రారంభించారు. టాటా సన్స్​ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ భాస్కర్ భట్.. పుష్కర్ ఘాట్ వద్ద ఈ స్టోర్లను ప్రారంభించారు.

tanishq show room
రాజమహేంద్రవరంలో తనిష్క్​, టైటాన్ స్టోర్లు ప్రారంభం
author img

By

Published : Apr 3, 2021, 7:27 PM IST

రాజమహేంద్రవరంలో తనిష్క్​, టైటాన్ స్టోర్లు ప్రారంభం

రాజమహేంద్రవరంలో పునరుద్ధరించిన తనిష్క్, టైటాన్ స్టోర్లను పున:ప్రారంభించారు. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ భాస్కర్ భట్.. పుష్కర్ ఘాట్ వద్ద ప్రారంభించారు. విస్తృత శ్రేణిలో.. గడియారాలు, బంగారం, బ్రైడల్, వజ్రాభరణాలను సంప్రదాయ డిజైన్లలో అందిస్తున్నట్టు చెప్పారు. వినియోగదారులకు..అత్యున్నత శ్రేణుల్లో ఆభరణాలు, వాచ్‌లు అందుబాటులో ఉంచామని చెప్పారు.

ఇదీ చదవండి.

వైద్యపరికరాల నిర్వహణలో.. అవకతవకలపై సీఐడీ కేసు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.