ETV Bharat / state

ఇసుక తరలింపు యత్నాన్ని అడ్డుకున్న పోలీసులు

లాక్​డౌన్​ సమయంలో ఇసుక తరలించేందుకు వచ్చిన 3 ఖాళీ లారీలు, ఒక కారును పి.గన్నవరం తహసీల్దార్ స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు.

author img

By

Published : Apr 15, 2020, 10:32 AM IST

three lorries and a car seized by thsildar in p.gannavaram
వాహనాలను స్వాధీనం చేసుకున్న అధికారులు

లాక్​డౌన్​ సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం వచ్చిన 3 లారీలతో పాటు ప్రభుత్వ విధులకు వాడకంలో ఉన్న ఓ కారును.. మండల తహసీల్దార్​ స్వాధీనం చేసుకున్నారు. వీటిని పోలీసులకు అప్పగించారు. లంక భూముల నుంచి ఇసుక తరలించేందుకు వాహనాలు వచ్చాయని స్థానికులు అంచించిన సమాచారం మేరకు తహసీల్దార్​ బి. మృత్యుంజయరావు అప్రమత్తమయ్యారు. కారులో ఉన్న వ్యక్తులు పొంతన లేని సమాధానాలు చెప్పడంగా.. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇది గమనించి ఓ కారును డ్రైవర్ వెంటనే తీసుకెళ్లినట్టు గుర్తించారు. మిగిలన కారుతో పాటు, 3 లారీలను పట్టుకున్నారు. విచారణ చేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని అమలాపురం ఆర్డీవో భవాని శంకర్​ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:

వైకాపా నేత ఇంట్లో భారీగా మద్యం స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.