రాష్ట్రంలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను కాకినాడ ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలోని సూర్యాపేట, కాకినాడలోని చరవాణుల దుకాణం, విశాఖ జిల్లా రావికమతం నగల దుకాణాల్లో దొంగతనాలు చేసినట్లు సీసీఎస్ ఇంఛార్జ్ డీఎస్పీ పల్లపురాజు తెలిపారు. వీరి నుంచి 10కేజీల వెండి, 7తులాల బంగారం, 5 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారంతా కాకినాడ పరిసర ప్రాంతవాసులుగా గుర్తించారు. ఈ ముఠాలోని మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని... త్వరలోనే వారిని పట్టుకుంటామని డీసీపీ తెలిపారు.
అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు
వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 10కేజీల వెండి, 7 తులాల బంగారం, 5 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రంలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను కాకినాడ ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలోని సూర్యాపేట, కాకినాడలోని చరవాణుల దుకాణం, విశాఖ జిల్లా రావికమతం నగల దుకాణాల్లో దొంగతనాలు చేసినట్లు సీసీఎస్ ఇంఛార్జ్ డీఎస్పీ పల్లపురాజు తెలిపారు. వీరి నుంచి 10కేజీల వెండి, 7తులాల బంగారం, 5 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారంతా కాకినాడ పరిసర ప్రాంతవాసులుగా గుర్తించారు. ఈ ముఠాలోని మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని... త్వరలోనే వారిని పట్టుకుంటామని డీసీపీ తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామంలో అర్ధరాత్రి 2 నివాస గృహాలలో చోరీ జరిగింది రాణి కృష్ణ కుమార్ రాణి దత్తుడు కు చెందిన ఇళ్లల్లోకి దొంగలు చొరబడి రెండు లక్షల రూపాయల విలువైన బంగారు వస్తువులు 30 వేల రూపాయలు నగదు దొంగిలించుకు పోయారు వెండి వస్తువులు వదిలేసి బంగారు వస్తువులు నగదు మాత్రమే తీసుకుపోయారు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈ చోరీ లు జరిగాయి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు
Body:దొంగతనం
Conclusion:చోరీ