తూర్పుగోదావరి జిల్లా మూడోదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు..
- మారేడుమిల్లి మండలం కుండాడ సర్పంచిగా ప్రభాకర్‌రెడ్డి గెలుపు
- మర్రిగూడెం సర్పంచిగా సోంది రామయ్య విజయం
- చింతూరు మండలం రామన్నపాలెం సర్పంచిగా వెంకటలక్ష్మీ గెలుపు
- చింతూరు మండలం గంగన్నమెట్ట సర్పంచిగా వేక ప్రసాద్ విజయం
- చింతూరు మండలం తుమ్మల సర్పంచిగా రామారావు గెలుపు
ఇదీ చూడండి. పల్లె తీర్పు: మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు