ఎడతెరిపిలేని వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్దకు భారీగా వరద చేరుతోంది. దీంతో అధికారులు మూడో నెంబరు ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి : వరదపోటుతో ప్రమాదకరంగా ర్యాలీ అంకంపాలెం లాకులు