తూర్పుగోదావరి జిల్లా పెదపూడికి చెందిన షేక్ సర్ధార్ హుస్సేన్ కాపర్, ఇరిడియం బిందెలను తయారు చేశాడు. వాటిని కనుక మీ ఇంట్లో ఉంచితే రాత్రికి రాత్రే కోటీశ్వర్లు కావచ్చని 15 మందికి ఆశ చూపించాడు. వారిని బోల్తా కొట్టించడానికి ఆ బిందెలకు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, ఆర్కియాలజీ శాఖ అనుమతులు ఉన్నట్లు నమ్మించాడు. రిజర్వ్ బ్యాంక్ , ప్రధాని మోదీ పేర్లతో నకిలీ లెటర్హెడ్లను సృష్టించాడు. వాటిని వారికి చూపించడంతో నింజగానే రాత్రికి రాత్రే కోటీశ్వర్లు కావచ్చని బాధితులు ఆశపడ్డారు.దాదాపు 30 లక్షలు నిందితుడికి ముట్టజెప్పారు. బాధితులు కోటీశ్వర్లు కాకపోగా... 500 కోట్ల డబ్బు కంటైనర్ల ద్వారా రిజర్వ్ బ్యాంకు నుంచి వస్తుందని మరోసారి మోసానికి పాల్పడుతూ సర్పవరం పోలీసులకు చిక్కాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాలోచన ఉన్న ప్రజలే లక్ష్యంగా... సరికొత్త మోసానికి తెరలేపిన నిందితుడు చివరకు కటకటాల పాలయ్యాడు.
ఈ బిందెలు మీ ఇంట్లో ఉంటే కోటీశ్వరులైపోతారు! - east godavari
ఆ బిందెలు మీ ఇంట్లో ఉంటే చాలు రాత్రికి రాత్రే కోటీశ్వర్లైపోవచ్చు. ఆ బిందెలకు అంతా పవర్ ఉందా అని ఆశ్చర్యపోకండి ! ఎందుకంటే వాటికి సాక్షాత్తు భారత ప్రదాని మోదీ తోపాటు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, ఆర్కియాలజీ శాఖ , రిజర్వ్‌బ్యాంకు అనుమతులు కూడా ఉన్నాయి. ఆ బిందెలు కనుక మీ వద్ద ఉంటే మీరు ఉహించని విధంగా 500 కోట్లు కంటైనర్‌లో మీ ఇంటికి వచ్చి చేరుతుంది మరీ ! అదెలా అని ఆలోచిస్తున్నారా...అయితే ఈ స్టోరీ చదవండి మీకే తెలుస్తుంది.
తూర్పుగోదావరి జిల్లా పెదపూడికి చెందిన షేక్ సర్ధార్ హుస్సేన్ కాపర్, ఇరిడియం బిందెలను తయారు చేశాడు. వాటిని కనుక మీ ఇంట్లో ఉంచితే రాత్రికి రాత్రే కోటీశ్వర్లు కావచ్చని 15 మందికి ఆశ చూపించాడు. వారిని బోల్తా కొట్టించడానికి ఆ బిందెలకు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, ఆర్కియాలజీ శాఖ అనుమతులు ఉన్నట్లు నమ్మించాడు. రిజర్వ్ బ్యాంక్ , ప్రధాని మోదీ పేర్లతో నకిలీ లెటర్హెడ్లను సృష్టించాడు. వాటిని వారికి చూపించడంతో నింజగానే రాత్రికి రాత్రే కోటీశ్వర్లు కావచ్చని బాధితులు ఆశపడ్డారు.దాదాపు 30 లక్షలు నిందితుడికి ముట్టజెప్పారు. బాధితులు కోటీశ్వర్లు కాకపోగా... 500 కోట్ల డబ్బు కంటైనర్ల ద్వారా రిజర్వ్ బ్యాంకు నుంచి వస్తుందని మరోసారి మోసానికి పాల్పడుతూ సర్పవరం పోలీసులకు చిక్కాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాలోచన ఉన్న ప్రజలే లక్ష్యంగా... సరికొత్త మోసానికి తెరలేపిన నిందితుడు చివరకు కటకటాల పాలయ్యాడు.
శివ, పాడేరు
యాంకర్: ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు లో జూలై 28 నుంచి చి ఆగస్టు 3 వరకు అమరవీరుల వారోత్సవాలు జరుగుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో వారం రోజులపాటు ఎర్రటి స్థూపాలకు తెల్లటి మావోయిస్టు పార్టీ అమరవీరుల పేర్లు రాసి నివాళులర్పిస్తారు వారం రోజుల్లో ఉద్యమ కళాకారులు డప్పు వాయిద్యాలతో చైతన్యం కలిగిస్తారు. ఇది ఇది ప్రతి మావోయిస్టు వారోత్సవాల్లో జరుగుతుంది దీనికి వ్యతిరేకంగా ఏజెన్సీ సంతలో తెల్లటి స్తూపాలు వెలిశాయి మావోయిస్టుల రా ఈ వారోత్సవాలు మాకొద్దంటూ గిరిజన విద్యార్థి సంఘం పేరిట వెలిశాయి మావోయిస్టులు ఎర్రటి స్తూపంపై తెల్లటి రాస్తే ప్రస్తుతం సెట్టింగ్ తాత్కాలిక స్తూపం తెల్లటి వస్త్రంపై పచ్చని అక్షరాలు లిఖించబడ్డాయి. సెంట్రల్ కు వచ్చే గిరిజనులు గతంలో లో ఎర్రటి స్తూపాలు ఉండి ప్రస్తుతం ఉండడంతో కొంత భయభ్రాంతులకు గురి అయిన ఆలోచింప చేసుకుంటున్నారు. గత మూడు రోజులుగా కోరుకొండ చింతపల్లి జి.మాడుగుల సంతల్లో ఈ తాత్కాలిక స్తూపాలు కనిపిస్తున్నాయి మావోయిస్టుల చేతిలో ఇన్ఫార్మర్ల నెపంతో హత్య కాబడిన గిరిజనులు పేర్లు ఈ తాత్కాలిక స్తంభాలపై వ్రాయబడ్డాయి. జి.మాడుగుల, కొత్తూరు, సంత బయలు నుర్మతి కూడలిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దర్శనమిచ్చాయి
పీటూసీ: శివ
ఏజెన్సీలో పోలీసులకు మావోయిస్టులకు ఎప్పుడు అంతర్గత యుద్ధం జరుగుతూనే ఉంటుందని గిరిజనులు అభిప్రాయ పడుతున్నారు.
శివ, పాడేరు
Body:శివ
Conclusion:9493274036