తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మామిడికుదురు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో చోరీ జరిగింది. కంప్యూటర్కు సంబంధించిన రూటర్లను తొలగించి... సమీపంలోని కొబ్బరి తోటలో పడేశారు. చిల్లర నగదును ఎత్తుకెళ్లారు. లోపలకు ప్రవేశించటానికి దుండగులు గ్యాస్ కట్టర్ ఉపయోగించారు. కాకినాడ నుంచి క్లూస్ టీం చేరుకుంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: