ఇదీ చూడండి: ప్రభుత్వ పాఠశాల విద్యార్థి.. అనుమానాస్పద స్థితిలో మృతి
లక్ష్మీపురంలో ఏటీఏం చోరీకి దుండగుల విఫలయత్నం - కృష్ణా జిల్లా లక్ష్మిపురంలో ఏటీఏం చోరీకి దుండగుల విఫలయత్నం
కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం లక్ష్మీపురంలో ఏటీఏం చోరీకి దుండగుల విఫలయత్నం చేశారు. ట్రక్కులో మెషీన్‌ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. శబ్దాలకు షాపు యజమాని బయటకు వచ్చి కేకలు వేయగా... దుండగులు పరారయ్యారు. మూడేళ్ల క్రితం ఇదే ఏటిఎంను మోకులతో ట్రాక్టర్‌కు కట్టి... దొంగతనం చేయటానికి విఫలయత్నం చేశారని చల్లపల్లి సీఐ వెంకటనారాయణ తెలిపారు.
లక్ష్మిపురంలో ఏటీఏం చోరీకి దుండగుల విఫలయత్నం
sample description