తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో మంచు అందాలు కనివిందు చేస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి అధిక శాతంగా మంచు కురిసింది. రహదారులను, పంటపొలాలను పొగమంచు కప్పేసింది. ఉదయాన్నే పక్షుల కిలకిలారావాలకు ఈ ప్రకృతి అందాలు తోడై.. జనాన్ని కట్టిపడేస్తున్నాయి. ఉదయం పొలాలకు వెళ్లే రైతులు ఈ ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఇదీ చదవండి: