తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన కుడుపూడి పట్టాభి అనారోగ్య కారణంతో మృతి చెందాడు. ఆయన గతంలో శెట్టిబలిజ మహానాడు అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతదేహానికి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు నివాళులర్పించారు.
ఇదీ చదవండి: ఆర్టీసీ డిపోలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి