ETV Bharat / state

యానాంలో పురాతన ఆలయం కూల్చివేత - yanam

కేంద్రపాలిత యానాంలో పురాతన దేవాలయమైన మీసాల వెంకన్నస్వామి ఆలయాన్ని కూల్చివేతకు దేవస్థాన కమిటీ చర్యలు చేపట్టింది. భక్తుల నుంచి విరాళాలు సేకరించిన ఆరుకోట్ల రూపాయలతో నూతన ఆలయాన్ని నిర్మించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు తెలిపారు.

యానాంలో పురాతన ఆలయం కూల్చివేత
author img

By

Published : Aug 11, 2019, 11:22 PM IST

యానాంలో పురాతన ఆలయం కూల్చివేత

కేంద్రపాలిత యానాంలో ఆరు వందల ఏళ్ళ క్రితం నిర్మించిన మీసాల వెంకన్న ఆలయాన్ని దేవస్థాన కమిటీ కూల్చివేతకు చర్యలు చేపట్టారు. ప్రస్తుత ఆలయం శిథిలావస్థకు చేరుకున్నందున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు అసౌకర్యం కలుగుతోంది. దీంతో పుదుచ్చేరి దేవాదాయశాఖ వారు మూడు కోట్ల మంది భక్తుల నుంచి విరాళాలుగా వచ్చిన ఆరుకోట్ల రూపాయలను కలిపి సువిశాలమైన నూతన ఆలయం నిర్మించనున్నట్లు కమిటీ అధ్యక్షుడు తెలిపారు.

ఇదీ చదవండి :

గోదావరి తీరాన సందర్శకుల సందడి

Intro:AP_ONG_81_11_SREESAILAM_PARYATAKULU_AV_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: కర్నూల్ జిల్లా శ్రీశైలం డ్యాం వద్ద పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. సున్నిపెంట లోని కృష్ణ డ్యాం వద్ద 10 గేట్లు ఎత్తి నీరు దిగువకు వదిలారు. దానిని వీక్షించేంది ఇటు తెలుగు రాష్టాలతో పాటు తెలంగాణా రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. ఇటు వరుస సెలవులు కావడం తో ఇతర రాష్ట్రాల నుండి పర్యాటకులు తరలివస్తున్నారు. గేట్ల వద్ద పడుతున్న నీటి జల్లులు కనువిందు చేస్తున్నాయి. వర్షపు జల్లుల లాగా పడుతూ ఈ ప్రాంతమంతా కొడైకెనాల్ ను తలపిస్తుంది. ఇతర రాష్ట్రాల నుండి భారీగా తరలివస్తుండడం వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. మరో రెండు రోజులు ఇదే రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడం తో కృష్ణానది లోని చేపలు తినేందుకు భోజన ప్రియులు ఆసక్తి చూపుతున్నారు.

Body:పర్యాటకుల తాకిడి.

Conclusion:8008019243.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.