ETV Bharat / state

తెలుగు భాష ప్రేమికుడి కళారూపం.. ఈ సైకత శిల్పం - telugu_language

రేపు తెలుగు భాషా దినోత్సవం...తెలుగుపై ఉన్న మక్కువతో..అందమైన సైకత శిల్పానికి రూపమిచ్చాడో కళాకారుడు. రెండు చేతుల మధ్య 'అ' అనే అక్షరం వచ్చేలా...తీర్చిదిద్దాడు.

telugu-language
author img

By

Published : Aug 28, 2019, 7:03 PM IST

Updated : Aug 28, 2019, 7:26 PM IST

తెలుగు భాష ప్రేమికుడి కళారూపం.. ఈ సైకత శిల్పం

రేపు ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో ఓ తెలుగు భాషా ప్రేమికుడు....'తెలుగును ప్రేమిద్దాం'.. 'తెలుగు భాషను కాపాడుదాం' అనే నినాదాలతో 'అ' అక్షరాన్ని రెండు చేతుల మధ్యలో వచ్చేలా సైకత శిల్పాన్ని రూపొందించాడు. ఓ వైపు తెలుగు భాష వ్యావహారిక పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు, మరోపక్క వేదాలను పూర్తిగా తెలుగులోకి అనువదించిన దాశరథి రంగాచార్యలను సైకత శిల్పాలుగా రూపొందించాడు.

sample description
Last Updated : Aug 28, 2019, 7:26 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.