తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను తెలుగుదేశం, జనసేన పార్టీలు కైవసం చేసుకున్నాయి. 22 ఎంపీటీసీలకుగాను తెలుగుదేశం, జనసేన పార్టీలకు 12 సీట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందంతో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ సభ్యురాలు అంబటి భూలక్ష్మి మండల పరిషత్ అధ్యక్షురాలిగా... జనసేన పార్టీ ఎంపీటీసీ సభ్యుడు పాలూరి వీరభద్రరావు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మండల అధ్యక్ష ఎన్నిక పూర్తి కావడంతో తెలుగుదేశం, జనసేన నాయకులు పి.గన్నవరంలో విజయోత్సవం జరిపారు.
MPP Elections: పి. గన్నవరం ఎంపీపీ తెదేపా కైవసం - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు
తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను తెలుగుదేశం, జనసేన పార్టీలు కైవసం చేసుకున్నాయి. 22 ఎంపీటీసీలకు గాను తెలుగుదేశం, జనసేన పార్టీలకు 12 సీట్లు వచ్చాయి.