ETV Bharat / state

వెంటనే మద్యం దుకాణాలు మూసివేయాలి - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లాలో మద్యం దుకాణాలు మూసివేయాలని అనపర్తి మాజీ జడ్పీటీసీ, తెదేపా నాయకురాలు డిమాండ్ చేశారు. మహిళా కార్యకర్తలతో కలిసి తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు.

tdp aactivist demanded to stop sell liquer
మద్యం దుకాణాలు మూసి వేయాలని తెదేపా మహిళా కార్యకర్తలు డిమాండ్
author img

By

Published : May 8, 2020, 4:50 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో మద్యం దుకాణాలు మూసివేయాలని తెదేపా నాయకురాలు కర్రి శేషారత్నం డిమాండ్​ చేశారు. మద్యం దుకాణాలు తెరవడంతో కుటుంబాల్లో గృహహింస పెరిగిందన్నారు. తెదేపా నాయకులతో కలిసి అనపర్తి తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు.

ఇవీ చదవండి

కరోనా కట్టడికి నిర్బంధమే పరమౌషధమా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.