ఇసుక సరఫరా నిలిపివేయడంపై అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. ఇసుక సరఫరా నిలిపివేతతో భవన నిర్మాణ కార్మికులకు, కూలీ దొరక్క తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైన పంతాలకు పోకుండా, ఇసుకను సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిర్మాణ కార్మికుల సమస్యలపై అనపర్తి తహశీల్దార్ గౌరీ నాయుడు కు వినతిపత్రం అందించారు.
ఇసుక కొరతను నిరసిస్తూ అనపర్తిలో తెదేపా ధర్నా
ఇసుక కొరతను నిరసిస్తూ అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తెదేపా నేతలు ధర్నా చేశారు.
tdp leaders protests at anaparthi in east godavari districttdp leaders protests at anaparthi in east godavari district
ఇసుక సరఫరా నిలిపివేయడంపై అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. ఇసుక సరఫరా నిలిపివేతతో భవన నిర్మాణ కార్మికులకు, కూలీ దొరక్క తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైన పంతాలకు పోకుండా, ఇసుకను సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిర్మాణ కార్మికుల సమస్యలపై అనపర్తి తహశీల్దార్ గౌరీ నాయుడు కు వినతిపత్రం అందించారు.
Intro:స్క్రిప్ట్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామ సచివాలయ ఉద్యోగ అర్హత పరీక్షకు ఆదివారం ఉదయం నుంచి అభ్యర్థులు భారీగా చేరుకుంటున్నారు దూరప్రాంతాల నుంచి వారు ఆర్టీసీ బస్సులు ఇతర ప్రైవేటు వాహనాలలో ఇందిరా లకు తరలిరావడంతో పట్టణ ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి పరీక్షా కేంద్రాల పేర్లు హాల్ టికెట్లో ఒక విధంగానూ బయట పిలువబడే పేరు మరో విధంగా ఉండడంతో వాటిని గుర్తించి కేంద్రానికి చేరేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది పరీక్షా కేంద్రాల ప్రధాన గేటు వద్దనే అధికారులు పోలీసులు అభ్యర్థులను నిశితంగా తనిఖీ చేసి లోనికి అనుమతిస్తున్నారు మహిళా అభ్యర్థులను అంగన్వాడీ కార్యకర్తలు మహిళా పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన తనిఖీ కేంద్రాల ద్వారా చూర్ణంగా పరిశీలించి తనిఖీ చేసిన తర్వాతనే లోనికి అనుమతిస్తున్నారు కడప జిల్లా రాయచోటి లో 20 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేయగా 6845 మంది అభ్యర్థిలో పరీక్షలకు హాజరయ్యారు స్క్వాడ్ బృందాలు పరీక్ష అతనికి అధికారులు పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు
Body:ఓన్లీ విజువల్స్
Conclusion:ఓన్లీ విజువల్స్
Body:ఓన్లీ విజువల్స్
Conclusion:ఓన్లీ విజువల్స్