ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నారు తెదేపా నేత, మాజీ గుడా ఛైర్మన్ గన్ని కృష్ణ. మూడు రాజధానులున్న దక్షిణాఫ్రికాలో ఈ విధానం విఫలమైందన్నారు. ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన కృష్ణ డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి...