ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు -లంపకలొవ రహదారిపై నుంచి సుద్దగెద్ద వాగు పొంగి ప్రవహిస్తుంది..దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వర్షాలవల్ల రహదారులు ధ్వంసమయ్యాయి.
ఇదీ చూడండి.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డిని విచారించనున్న పోలీసులు