తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం గోకవరం గ్రామంలోని సుబ్బారెడ్డి సాగర్ నుంచి రైతులకు సాగునీటిని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ విడుదల చేశారు. ఈ నీటి ద్వారా దాదాపు 10 వేల ఎకరాలకు లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే చెప్పారు. కార్యాక్రమానికి నీటి పారుదల శాఖ అధికారులు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వ్యవసాయ పనులకు సరిపడా నీటిని విడుదల చేయడంపై రైతులంతా ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: