తూర్పుగోదావరి జిల్లా.. యానాంలో జరుగుతున్న 65వ జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ టోర్నమెంట్లో నాకౌట్ దశ ముగిసి సెమీ ఫైనల్ బెర్తులు ఖరారు కావడం వల్ల క్యాంప్ఫైర్ నిర్వహించారు. ఇందులో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో క్రీడాశాఖ మంత్రి మల్లాది కృష్ణారావు, యానాం డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా పాల్గొన్నారు.
ఇదీ చదవండి: