ETV Bharat / state

ఫీజు రీయింబర్స్​మెంట్ కోసం విద్యార్ధుల ధర్నా

ఫీజు రీయింబర్స్​మెంట్ ను వెంటనే విడుదల చెయ్యాలంటూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు.

విద్యార్థులు ధర్నా
author img

By

Published : Sep 20, 2019, 7:29 PM IST

రాజమహేంద్రవరంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా

రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయ్యాలంటూ,అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని, విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. వసతి గృహ విద్యార్థులకు కాస్మోటిక్స్, మెస్ ఛార్జీలను వెంటనే చెల్లించి మెరుగైన వసతులు కల్పించాలని ఏబీవీపీ నేతలు అన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడంలో విఫలం!

Intro:రాజోలి ఆనకట్ట వద్ద పరవళ్లు

AP_CDP_29_20_RAJOLI_VADDA_PARAVALLU_AP10121

Body:కర్నూలు, కడప జిల్లాల సరిహద్దులోని రాజోలి ఆనకట్ట వద్ద నీటి ప్రవాహాన్ని మనం గమనించవచ్చు. కర్నూలు, కడప కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు వంకలు పోటెత్తి కుందు నది లోకి భారీగా వరద నీరు చేరడంతో రాజోలి ఆనకట్ట వద్ద జలకళ సంతరించుకుంది. అరవై నాలుగు వేల క్యూసెక్కుల ప్రవాహంగా నమోదైంది. పెరిగిన ప్రవాహంతో ఆనకట్ట వద్ద అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రవాహాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు. దువ్వూరు మండలం పెద్ద జొన్న వరం, నేలటూరు గ్రామాల్లోకి నీరు ప్రవేశించింది పెద్ద జొన్న వరం వద్ద పెద్దమ్మ వంకలోకి నీరు చేరడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.