వినాయకచవితిని పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన కళాకారుడు దేవిన శ్రీనివాస్ సబ్బుతో వినాయకుడి ప్రతిమను రూపొందించారు. సుమారు నాలుగు గంటలు శ్రమించి సబ్బుపై విగ్నేశ్వరుని రూపాన్ని తీర్చిదిద్దారు. జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలకు ఇసుకతో సైకత శిల్పాలు రూపొందించే శ్రీనివాస్ వినాయక చవితి సందర్భంగా సబ్బుపైనే బొజ్జ గణపయ్యను తీర్చిదిద్ది వినూత్నరీతిలో తన భక్తిని చాటుకున్నాడు.
ఇదీ చదవండి: వినాయక చవితి వేడుకల్లో విషాదం.. వాలంటీర్ మృతి