గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు చక్కటి భవిష్యత్తు ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ బి.సుబ్బారెడ్డి తెలిపారు. అమలాపురంలో ఆ శాఖ డివిజన్ కార్యాలయం వద్ద ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు ఏర్పాటు చేసిన శిక్షణలో కీలక అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. ప్రభుత్వం ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు మెజర్మెంట్ బుక్ రికార్డింగ్ బాధ్యతలు అప్పగించిందని.. ఈ విధులను సక్రమంగా నిర్వహించాలని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: