ETV Bharat / state

రాష్ట్ర స్థాయి కర్రసాము పోటీలు ప్రారంభం

రాష్ట్ర స్థాయి కర్రసాము పోటీలను తూర్పుగోదావరి జిల్లా కొండవరం జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రారంభించారు. కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత ముఖ్యఅతిథిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆమె సూచించారు.

కర్రసాము పోటీలు ప్రారంభం
author img

By

Published : Aug 31, 2019, 10:05 PM IST

కర్రసాము పోటీలు ప్రారంభం

తూర్పుగోదావరి జిల్లా కొండవరం జిల్లా పరిషత్ పాఠశాలలో రాష్ట్ర స్థాయి కర్రసాము పోటీలు ఘనంగా ప్రారంభమ్యయాయి. ఈ పోటీలను కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ..చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. ఇలాంటి క్రీడల్లో బాలికలు కూడా ఉత్సాహాన్ని చూపడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాల ఆవరణలో మెుక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ..మెుక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 250 మంది విద్యార్థులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

ఇదీచదవండి

రేపటినుంచి... "ఏపీ ప్రవేశ ద్వారం" మూసివేత

Intro:స్క్రిప్ట్ కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో శనివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి లు పర్యటించారు సంబేపల్లి మండలం గుట్ట పల్లి లో ఆంజనేయస్వామి ఆలయ వేడుకల్లో పాల్గొని పూజలు నిర్వహించారు శెట్టిపల్లి లోని వైకాపా నేత ఉపేంద్ర రెడ్డి నివాసం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు మధ్యాహ్నం రాయచోటి లోని షాదీఖానా లో జరిగిన మైనార్టీ సంక్షేమ పథకాల అవగాహన సదస్సులో ఉపముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రవేశపెట్టిన పథకాలను వివరించి వాటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి అంజాద్ భాష మాట్లాడారు రాష్ట్ర రాజధాని మార్పు ఉండదన్నారు కొందరు అపోహ సృష్టించేందుకే రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు ఎన్నికల సమయంలో కూడా జగన్ పాలన వస్తే రాజధాని కడప కు తీసుకెళ్తారన్న దుష్ప్రచారాన్ని తెదేపా నేతలు చేశారన్నారు అప్పట్లోనే రాజధాని మార్పు ఉన్నదన్న విషయాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారన్నారు అదే నిర్ణయం నేడు కూడా ఉంటుందన్నారు రాజధాని మారుస్తాను అన్న మాటను ముఖ్యమంత్రి ఎక్కడ అ చెప్పలేదన్నారు రాజధాని అమరావతి లో ఉన్న అన్ని ప్రాంతాలను సమదృష్టితో దృష్టిలో పెట్టుకుని అభివృద్ధిని చేయడం జరుగుతుందన్నారు మూడు నెలల కాలంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల లో 50 శాతం నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తీరుస్తామని ఆయన పేర్కొన్నారు ఓర్వలేనితనం తో తెదేపా నేతలు చేస్తున్న విష ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు కార్యక్రమంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మైనార్టీ నాయకులు పాల్గొన్నారు

Body:బైక్స్ మిథున్ రెడ్డి ఎంపీ అంజాద్ భాష రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి

Conclusion:బైక్స్ మిథున్ రెడ్డి ఎంపీ అంజాద్ భాష రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.