బిల్లులు లేకుండా తరలిస్తున్న నగదు పట్టివేత పశ్చిమ గోదావరి జిల్లా టీ.నర్సాపురం మండలం రాజుపోతేపల్లి గ్రామంలోఎన్నికలఅధికారులు తనీఖీలు చేశారు. హైదారాబాద్నుంచి కామవరపుకోటకు వెళ్లే కోళ్లవ్యాన్లో 2 లక్షల 84 వేల రుపాయలుస్వాధీనం చేసుకున్నారు. బిల్లులు లేని కారణంగా.. తదుపరి చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు అప్పగించినట్టు చెప్పారు.
ఇవీచదవండి
మార్కాపురంలో జోరందుకున్న ఎన్నికల ప్రచారం