ETV Bharat / state

మంచుకురిసే వేళలో మనసు ఆహ్లాదం

తూర్పుగోదావరి జిల్లా మంచు దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా జిల్లాలో మంచు అందాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పచ్చని పైర్లతో కళకళలాడే కోనసీమకు పాల మీగడ వంటి మంచు జతకట్టిన దృశ్యాలు మనసుని హత్తుకుంటున్నాయి.

author img

By

Published : Feb 15, 2020, 11:34 AM IST

Updated : Feb 15, 2020, 2:10 PM IST

కోనసీమ అందాలకు జతకట్టిన మంచు
కోనసీమ అందాలకు జతకట్టిన మంచు
మంచుకురిసే వేళలో మనసు ఆహ్లాదం

ఇదీ చూడండి: కనిగిరిని కప్పేసిన మంచుదుప్పటి..!

మంచుకురిసే వేళలో మనసు ఆహ్లాదం

ఇదీ చూడండి: కనిగిరిని కప్పేసిన మంచుదుప్పటి..!

Last Updated : Feb 15, 2020, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.