ETV Bharat / state

అంధులకు అపన్న హస్తం అందించిన ఎస్సై - బిక్కవోలులో నిత్యావసర వస్తువుల పంపిణీ న్యూస్

లాక్​డౌన్​ కారణంగా ఇబ్బంది పడుతున్న అంధులకు తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు ఎస్​ఐ వాసు బాసటగా నిలిచారు. రావులపాలేనికి చెందిన 28మంది అంధులకు ఆపన్నహస్తం అందించారు.

si helped to blind persons at east godavari distric
అంధులకు అపన్నహస్తం అందించి ఎస్సై
author img

By

Published : Jun 10, 2020, 7:46 AM IST

లాక్​డౌన్​తో ఇక్కట్లు ఎదుర్కొంటున్న అంధులకు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు ఎస్​ఐ వాసు బాసటగా అండగా నిలించారు. బలభద్రపురం ఆంధ్రా షిరిడీ సాయి మందిరంలో రావులపాలేనికి చెందిన 28 మంది అంధులకు దుప్పట్లు, నిత్యావసరాలు, నగదును పంపిణి చేశారు. వారికి వారికి భోజన ఏర్పాట్లు చేశారు.

రావులపాలెంలోని శుభోదయం అంధుల వసతి గృహంలో ఉంటున్న అంధులు.. తమకు సాయమందించాలంటూ తనను సంప్రదించినట్లు ఎస్​ఐ పేర్కొన్నారు. ఈ మేరకు రావులపాలెం నుంచి వచ్చేందుకు వారికి వాహన సదుపాయం ఏర్పాటు చేసి నిత్యావసర సరకులు అందించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి:

మత్స్యకార మహిళలకు ఐస్ బాక్సులు అందజేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.