ఒక్కసారిగా హైవోల్టేజ్ విద్యుత్ ప్రసారం అయిన కారణంగా... తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం కోనసీమ కళ్యాణ మండపం సమీపంలో ఉన్న ఇళ్లలో టీవీలు, ఫ్రిజ్‌లు, లైట్లు కాలి బూడిదయ్యాయి. సుమారుగా 3 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇళ్లల్లో ఉన్న వస్తువులు కాలిపోవటంపై గ్రామస్తులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
షార్ట్ సర్క్యూట్‌తో.. కాలిబూడిదయిన టీవీలు, ఫ్రిజ్‌లు
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పలు ఇళ్లలో టీవీలు, లైట్లు, ఫ్రిజ్‌లు కాలిపోయాయి.
కాలిబూడిదయిన టీవీలు, ఫ్రిజ్‌లు
ఒక్కసారిగా హైవోల్టేజ్ విద్యుత్ ప్రసారం అయిన కారణంగా... తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం కోనసీమ కళ్యాణ మండపం సమీపంలో ఉన్న ఇళ్లలో టీవీలు, ఫ్రిజ్‌లు, లైట్లు కాలి బూడిదయ్యాయి. సుమారుగా 3 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇళ్లల్లో ఉన్న వస్తువులు కాలిపోవటంపై గ్రామస్తులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Intro:AP_VSP_57_28_NETINUNCHI MAO VAROTSAVALU_AV_AP10153Body:నేటి నుంచి ఏఓబిలో మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు
*కూంబింగ్ ముమ్మరం చేసిన పోలీసులు*
*బిక్కు బిక్కు మంటూ జీవిస్తున్న సరిహద్దు ప్రజలు*
ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో జూలై 28 నుంచి ఆగష్టు 3 వరకు మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు నిర్వహించనుండటంతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు మావోయిస్టులు కటాప్ ప్రాంతాలలో వారం రోజులు ముందు నుంచే కరపత్రాలు వెదజల్లారు.వారోత్సవాల్లో భాగంగా అమరులైన మావోయిస్టులకు స్థూపాలు నిర్మించి వారికి ఘనంగా నివాళులర్పించేందుకు అగ్రనేతలు సైతం ఇప్పటికే ఆంధ్రా ఒడిశా సరిహద్దులకు చేరుకున్నారని భావిస్తున్న పోలీసులు వారిని లక్ష్యం చేస్తూ గాలింపు ముమ్మరం చేశారు. మావోయిస్టుల వారోత్సవాలను అడ్డుకోవడానికి పోలీసు ఉన్నతాధికారులు ఆంధ్రా ఒడిశా సరిహద్దులలో గ్రేహౌండ్స్, స్పెషల్, సీఆర్ఫీఎఫ్ పోలీసులను రంగంలోకి దింపింది. ఆంధ్రా ఒడిశా సరిహద్దులలో మావోల అగ్రనేతల కోసం అణువణువూ గాలిస్తున్నారు. రామ గూడా ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులను పూర్తిస్థాయిలో అంతమొందించామని అప్పట్లో పోలీసులు భావించినప్పటికీ తర్వాత మావోలు ఆంధ్రా ఒడిశా సరిహద్దులలో తరచూ ఏదో ఒక చోట అలజడి సృష్టిస్తూనే వున్నారు.గతనెల తూర్పుగోదావరి విశాఖ జిల్లాల సరిహద్దులలో ఎన్ కౌంటర్ జరిగినప్పుడు తృటిలో మావోలు తప్పించుకున్నప్పటికీ తుపాకులు కిట్ బ్యాగ్ లు విప్లవ సాహిత్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకనెల రోజుల వ్యవధిలోనే ఇన్ఫార్మర్లంటూ మావోయిస్టులు విశాఖ ఏజెన్సీలో ముగ్గురు గిరిజనులనుహతమార్చారు.దీంతో ఆదివాసీ గిరిజన గ్రామాల ప్రజలు బిక్కుబిక్కు మంటూ కాలం వెల్లదీస్తున్నారు.వారోత్సవాలకు వారం రోజుల ముందునుంచే పోలీసులు ఏజెన్సీలో నివసించే రాజకీయ నాయకులకు మైదాన ప్రాంతాలకు తరలిపోవలసిందిగా నోటీసులు జారీచేశారు.మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలైన జీకేవీధి, చింతపల్లి, కొయ్యూరు,జిమాడుగుల,డుంబ్రిగూడ,పెదబయలు,ముంచింగ్ పుట్ పోలీస్ స్టేషన్ లకు అదనపు పోలీసు బలగాలను అధికారులు తరలించారు.ఈనేపధ్యంలో స్థానిక పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు.కొత్త వ్యక్తులను ఆరా తీస్తున్నారు.
సీలేరు జలవిద్యుత్కేంద్రం మరియు ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీసులు రాత్రివేళల్లో గస్తీ నిర్వహిస్తున్నారు.
ఈ నెల 28 నుంచి జరగబోయే మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ మావోయిస్లులు ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో కరపత్రాలను వెదజల్లారు. మావోయిస్టు పార్టీ ప్రారంబించిన చారుమజుందార్, కన్హయ్ చటర్జీ లు ఆశయాలకు అనుగుణంగా ప్రతీ ఒక్కరూ పార్టీ అభివృద్దికి సహకరించాలని గత ఏడాది ఆండ్రపల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన మావోయిస్టు మొట్టమొదటి మహిళా కమాండర్ మీనా, చందూరపల్లి ఎన్‌కౌంటర్‌లో హతమైన కీర్తి, సుబేలీ, సున్నీ, విద్యు్త్తు షాక్‌తో మరణించిన అడిమా. కోరాపుట్ జిల్లా కిడుబా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో డివిజన్ కమిటీ సబ్యురాలు రింకీ, ఏరియా కమిటీ సబ్యుడు దాసు, క్రాంతి, కృష్ణ, కిత లు అమరులయ్యారని, వారి త్యాగాలను గుర్తు చేస్తూ వాడవాడలా వారోత్సవాలను నిర్వహించాలని, వారి జీవిత చరిత్రలను అందరికీ తెలియజేయాలని ఈ కరపత్రాల్లో పేర్కొన్నారు. మల్కన్‌గిరి, కోరాపుట్, విశాఖపట్నం డివిజన్ కమిటీ పేరు మీద ఈ కరపత్రాలను ఏవోబీలో పప్పులూరు, కప్పతొట్టి ప్రాంతాల్లో వెదజల్లారు. దీంతో సరిహద్దు ప్రాంతంలో వాతావరణం భయభ్రాంతులకు గురిచేస్తుంది.
Conclusion:M RAMANARAO, SILERU AP10153