తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు, రౌతులపూడి, కిర్లంపూడి మండలాల్లోని వివిధ గ్రామాల్లో నాటు సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 120 లీటర్ల సారా, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ప్రత్తిపాడు ఎక్సైజ్ సీఐ వెంకటరమణ తెలిపారు.
ఇవీ చూడండి...