ETV Bharat / state

కోరుకొండలో సాయి ధరమ్ తేజ్ సినిమా షూటింగ్ - sai dharam tej

తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ అంకాలమ్మ గుడి వద్ద, పోలీస్ స్టేషన్ సమీపంలో సినిమా షూటింగ్ జరిగింది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్​ను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు.

కోరుకొండలో సాయి ధరమ్ తేజ్ సినిమా షూటింగ్
author img

By

Published : Jul 25, 2019, 11:44 PM IST

కోరుకొండలో సాయి ధరమ్ తేజ్ సినిమా షూటింగ్

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ అంకాలమ్మ గుడి సమీపంలో హీరో సాయి ధరమ్ నటిస్తున్న సినిమా షూటింగ్ జరిగింది. షూటింగ్ చూసేందుకు మెగా అభిమానులు అధిక సంఖ్యలో చ్చారు. వారి సందడితో ఆ ప్రాంతం కోలహలంగా మారింది.

ఇదీ చదవండి : పంచ గ్రామాల సమస్య పరిష్కారానికి కమిటీ

Intro:రిపోర్టర్ : కే శ్రీనివాసులు
సెంటర్ : కదిరి
జిల్లా :అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_47_22_Varuna_Yagam_AV_AP10004

Body:తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వరుణ దేవుడి కరుణ కోరుతూ అనంతపురం కదిరి ఉమామహేశ్వర ఆలయంలో కరుణ యాగం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ సాగు చేసే పంటల అదను దాటిపోతున్న వర్షం కురవకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.వానదేవుడి కరుణ కోరుతూ శివాలయం లో వరుణ యాగం హోమాలు చేశారు. మంచి వర్షాలు గురించి పసిడి పంటలతో కళకళలాడేలా భగవంతుడు కరుణించాలని యాగం హోమాలు చేస్తున్నట్లు అర్చకులు తెలిపారు.

Conclusion:బైట్
శేషయ్య శాస్త్రి, శివాలయం అర్చకుడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.