అన్నవరం దేవస్థానంలో రద్దీ నెలకొంది. కార్తీకమాసం సోమవారం కారణంగా.. స్వామి దర్శనానికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చారు. వ్రత మండపాలు, క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.
రద్దీ నేపథ్యంలో తెల్లవారుజామునుంచి వ్రతాలు, సర్వ దర్శనాలు ప్రారంభించారు. ఆలయంలో సూర్యనమస్కారాల పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. నూతన వధూవరుల సందడి కనిపించింది. భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: