తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక ఆదాయం అందించే అమలాపురం, కాకినాడ డిపోల నుంచి ఇంతకుముందు రోజుకు 25 ఎక్స్ప్రెస్ బస్సులు నడిచేవి. ఇవి జిల్లాలోని రాజోలు నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలి వరకు ప్రయాణీకులను తరలించేవి. కాని ప్రస్తుతం కొన్నిబస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. అవి కూడా హైవే మీదుగా వెళ్తున్నాయి.
ఇక జిల్లాలోని ముమ్మడివరం పరిధిలోని 20 గ్రామాలకు చెందిన ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సుమారు 50 వరకు పల్లెవెలుగు బస్సులు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం వాటిలో రెండవ వంతు మాత్రమే బస్సులు తిరుగుతుండగా... అవి కూడా హైవే మార్గంలో వెళ్తుండటంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇదీ చదవండి: