తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఏడీబీ రోడ్డు వద్ద ఒక ఆర్టీసీ బస్సు.. ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో రంగంపేట మండలం రాయవరం గ్రామానికి చెందిన గున్నం హరిబాబు అనే వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:
ప్రత్యర్థికి ఓటేశారనే కక్షతో కొన్ని కుటుంబాల వెలి...కలెక్టర్ పర్యటనతో ఘటన వెలుగులోకి!