ETV Bharat / state

తేటగుంట వద్ద ప్రమాదం... ఒకరు మృతి - తూర్పుగోదావరిలో రోడ్డు ప్రమాదం

తూర్పు గోదావరి జిల్లా తేటగుంట వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

road accident at tetagunta in east godavari district
తూర్పుగోదావరి జిల్లా తేటగుంట వద్ద రోడ్డు ప్రమాదం
author img

By

Published : May 27, 2020, 12:14 PM IST

తూర్పు గోదావరి జిల్లా తునిలోని తేటగుంట వద్ద జరిగిన ప్రమాదంలో... ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ జిల్లా పాయకరావుపేటలోని కుమారపురానికి చెందిన రెడ్డి... భార్య, కుమార్తెతో కలిసి రాజమహేంద్రవరం వైపు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నాడు.

ప్రమాదవశాత్తు వీరి ముందు వెళ్తున్న వ్యాన్​ను వెనకనుంచి ఢీకొనగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా అతడి భార్య, కూతురికి గాయాలయ్యాయి. వీరిని తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

శిశువు మృతి.. ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.