తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం నాగుల్లాంక గ్రామంలోని బీజీ షిర్కే రీ డెవలప్మెంట్ గ్యాస్ కంపెనీ 2500 కుటుంబాలకు 5 లక్షల రూపాయలు విలువచేసే బియ్యాన్ని పంపిణీ చేసింది. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని బియ్యాన్ని ప్రజలకు అందజేశారు. లాక్ డౌన్ లో దాతలు ముందుకు వచ్చి సహాయం చేయటం ఆభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు.
గ్యాస్ కంపెనీ ఆధ్వర్యంలో 2500 కుటుంబాలకు బియ్యం పంపిణీ - latest p.gannavaram news
పి.గన్నవరం నియోజకవర్గంలోని బీజీ షిర్కే రీ డెవలప్మెంట్ గ్యాస్ కంపెనీ ఆధ్వర్యంలో 2500 కుటుంబాలకు 5 లక్షల రూపాయలు విలువచేసే బియ్యాన్ని ఎమ్మెల్యే చేతుల మీదగా పంపిణీ చేశారు.
గ్యాస్ కంపెనీ ఆధ్వర్యంలో 2500 కుటుంబాలకు బియ్యం పంపిణి
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం నాగుల్లాంక గ్రామంలోని బీజీ షిర్కే రీ డెవలప్మెంట్ గ్యాస్ కంపెనీ 2500 కుటుంబాలకు 5 లక్షల రూపాయలు విలువచేసే బియ్యాన్ని పంపిణీ చేసింది. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని బియ్యాన్ని ప్రజలకు అందజేశారు. లాక్ డౌన్ లో దాతలు ముందుకు వచ్చి సహాయం చేయటం ఆభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు.
Last Updated : May 29, 2020, 5:37 PM IST