రాజమహేంద్రవరంలో అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ తెలుగుదేశం నేతలు నగరపాలక సంస్థ కమీషనర్‌కు వినతిపత్రం అందజేశారు. నగరంలో 1008 మంది అర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించారని... వాళ్ల పేర్లు తక్షణం పరిగణనలోకి తీసుకోవాలని తెదేపా నాయకుడు ఆదిరెడ్డి వాసు కమీషనర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: కోనసీమలో మోస్తరుగా కురిసిన వాన